TT Ads

అనంతపురం జిల్లా నార్పల శ్రీనివాస థియేటర్ లో పవన్ అభిమానుల ఘర్షణ. ఘర్షణను అదుపు చేసే ప్రయత్నం చేసిన పోలీస్ పై కత్తితో దాడి. కానిస్టేబుల్ గౌస్ కు కత్తిపోట్లు, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు. దాడి చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *