TT Ads

అనంతపురం:శనివారం ఉదయం 8 గంటల నుండి జిల్లాలోని ప్రతి సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం,ప్రతి సచివాలయంలో కనీసం 30 మందికి తగ్గకుండా వ్యాక్సినేషన్ వేయించాలని తహసీల్దార్, ఎంపీడీవో,మెడికల్ అధికారులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆదేశం,మిగిలిపోయిన ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్ల పైబడిన వారికి సచివాలయాల్లో వ్యాక్సినేషన్ వేయించాలని కలెక్టర్ ఆదేశం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *