TT Ads

1) షాద్ నగర్ పరిధిలోని చటాన్ పల్లి లో సంచలనం సృష్టించిన మంగలి సువర్ణ హత్య, దోపిడీ కేసును చేధించిన పోలీసులు

2) నిందితులు గుంజి వెంకటేశ్వరరావు అతని ప్రియురాలు సానుగొమ్మల నాగలక్ష్మీ ని అరెస్టు చేశాం – శంషాబాద్ డీసీపి ప్రకాష్ రెడ్డి

3) కల్లులో నిద్ర మాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక మహిళను గొంతు నులిమి హత్య చేసి ఒంటి పై, ఇంట్లో ఉన్న నగలతో గుంటూరు పారిపోయిన నిందితులు – డీసీపి ప్రకాష్ రెడ్డి

4) చటాన్ పల్లి హత్య తరువాత ఘట్ కేసర్ లో సైతం ఇదే తరహాలో మరో మహిళను హత్య చేసిన నిందితులు,

5) భార్యా భర్తలుగా నమ్మించి గదిని అద్దెకు తీసుకుని హత్య చేయడం నిందితులు అలవాటుగా మార్చుకున్నారు – డీసీపి ప్రకాష్ రెడ్డి

6) నిందితుల నుండి 20 తులాల బంగారం, 20 తులాల వెండి నగలు స్వాధీనం – డీసీపి ప్రకాష్ రెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *