TT Ads

45 లక్షల విలువ చేసే బంగారం సీజ్.గోవా నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.షార్జా నుండి గోవా వచ్చిన స్మగ్లర్లు ఇండిగో విమానం లో బంగారాన్ని దాచిన కేటుగాళ్లు.గోవా నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణీకులు విమానం లో దాచిన బంగారం తీస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.అక్రమ బంగారం స్వాధీనం. ఇద్దరు ప్రయాణీకుల పై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *