TT Ads

హైదరాబాద్- డిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దాదాపు 30 విమానాలను రద్దు చేసిన ఆధికారులు.తెలంగాణ-ఆంద్రప్రదేశ్ నుండి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల పాటు క్వారెంటన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరగడంతో విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించిన ఆధికారులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *