TT Ads

రంగారెడ్డి:శంషాబాద్ (మం) లోని ఘాన్సిమియాగూడ ఎల్లమ్మ దేవాలయంలో చోరీ,ఆలయంలో 10 వేలు చోరీ చేసిన మైనర్ బాలుడు.సీ కెమెరాలో చోరీ దృశ్యాలు, సీసీ పుటేజ్ ఆధారంగా బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు,కేసు నమోదు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *