TT Ads

వ్యాక్సిన్ ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ .వన్ నేషన్, వన్ ట్యాక్స్ కోసం అంగీరించాం .ఇప్పుడు వన్ నేషన్, వ్యాక్సిన్ల ధరల్లో తేడా ఎందుకు.వ్యాక్సిన్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 ఎందుకు? పీఎం కేర్స్ నుంచి అదనపు ధరను కేంద్రం భరించదా.దేశవ్యాప్తంగా త్వరితగతిన వ్యాక్సినేషన్ కు కేంద్రం ఎందుకు సహకరించదు ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *