TT Ads

ముప్పాళ్ళ:ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోండి ముప్పాళ్ళ గ్రామ అభివృద్ధి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం,ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సుబాబులు బకాయిలను పూర్తిస్థాయిలో ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారిదే.ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది.నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అలుపెరుగని కృషి చేస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *