TT Ads

మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ), ఉపాధ్యక్ష పదవులను ఏ సామాజికవర్గాలకు కేటాయించాలనే దానిపై అధికార వైకాపా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ), ఉపాధ్యక్ష పదవులను ఏ సామాజికవర్గాలకు కేటాయించాలనే దానిపై అధికార వైకాపా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం,సంబంధిత మండలంలో ఎమ్మెల్యే సామాజికవర్గం తర్వాత అత్యధికంగా ఉండే సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీపీ పదవి, మూడో ప్రభావిత సామాజికవర్గానికి ఉపాధ్యక్ష పదవిని కేటాయించాలని ఎమ్మెల్యేలకు అధిష్ఠానం స్పష్టం,నగరపాలక సంస్థలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఛైర్మన్లు, ఉపాధ్యక్షుల విషయంలోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు,దాన్నే మండల పరిషత్‌ల విషయంలోనూ కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *