TT Ads

వైరా మార్కెట్ కమిటీ నందు మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొని ఆయన చేతుల మీదగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *