TT Ads

తాడేపల్లి:రఘురామకృష్ణంరాజు నయవంచకుడు, దిగజారిన నాయకుడుపార్టీ ఫిరాయించిన ఎంపీ. ఆయనను వెంటనే డిస్‌క్వాలిఫై చేయాలిదీనిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలి రాజ్యాంగ హక్కులను కాపాడాలిఇలాంటి వారిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో రాజకీయంగా ప్రమాదకరం రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఏసీబీ కేసులు ఉన్నాయివాటి నుంచి బయట పడడానికే వేరే పార్టీ వారికి అనుకూల మయ్యారు కానీ ఆయనను ఎవ్వరూ కాపాడలేరు.రఘురామ జైలుకెళ్లక తప్పదురఘురామకృష్ణంరాజుకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేయాలిఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలి.అంతే కానీ ఢిల్లీలో మకాం కాదు ఆయన ఒక పిచ్చికుక్క ఎవరు చంపుతారు? బోనులో వేసి పడతారుప్రెస్‌మీట్‌లో వైయస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *