TT Ads

ఏపీ: వైఎస్ వివేకా హత్యతో సంబంధంలేదని మేం ప్రమాణం చేస్తాం.. ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి ప్రమేయం లేదని లోకేష్ ప్రమాణం చేయగలరా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబు, లోకేష్ పై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో టీడీపీ పోస్టింగ్ పెట్టిందని ఫిర్యాదు. చంద్రబాబు, లోకేష్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కోరిన వైసీపీ నేతలు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *