TT Ads

అమరావతి: వైఎస్సార్ భీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు.

2020 అక్టోబర్‌ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు అనుకోని విపత్తుగా ఇంటి పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం..లబ్ధిదారుల ఖాతాలో రూ. 254 కోట్లు నేరుగా బదిలీ చేయనున్న సీఎం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *