TT Ads

విశాఖ ఏజెన్సీ:విశాఖ మన్యం అరకులోయలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ఉదయం 7 గంటలకు పోలింగ్ నమోదవుతుంది.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశాంతా పోలింగ్ కొనసాగుతుంది.అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల వరకె పోలింగ్ పక్రియ ముగుస్తుంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *