TT Ads

విశాఖ: జిల్లాలో ఈదురు గాలుల బీభత్సంతో అపార నష్టం వాటిల్లింది. పలు చోట్ల వృక్షాలు నేల కూలాయి. బీఎన్‌ రోడ్డుపై 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పంటలు దెబ్బతిన్నాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *