TT Ads

ద‌క్షిణ భార‌తం దేశంలో ఇదే మొట్ట‌మొద‌టిది,ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఏర్పాటైన అమెరికా కార్న‌ర్వ‌ర్చువ‌ల్ విధానం ద్వారా ప్రారంభించిన అమెరికా కాన్సులేట్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్మంత్రి స‌మ‌క్షంలో ఎంఓయూపై వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో ఎంఓయూపై సంత‌కాలు చేసిన అమెరికా కాన్సులేట్‌, ఆంధ్రావ‌ర్సిటీ అధికారులుఈ కార్న‌ర్ ద్వారా విద్యార్థుల‌కు అమెరికా విద్యాపై, ఉన్న‌త విద్య‌పై స‌ద‌స్సులు, వ‌ర్క్‌షాపులుఅమెరికా నుంచి నిధులు వ‌చ్చే సౌల‌భ్యంఅమెరికా కార్న‌ర్ ప్రారంభం కావ‌డం సంతోష‌దాయకం:మంత్రి ఆదిమూలం సురేష్అమెరికా విద్య అభ్య‌సించాలనుకునే విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంఉన్న‌త విద్యాభివృద్ధికి ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారురాబోయే రోజుల్లో విశాఖ‌లో 2 వేల ఉద్యోగాల క‌ల్ప‌న దిశ‌గా ప‌రిశ్ర‌మ‌లు స్థాప‌న‌పేద విద్యార్థుల‌కు విదేశీ విద్య చేరువ చేసేలా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద్న మంత్రి ఆదిమూలం సురేష్అమెరికా కార్న‌ర్ ఆంధ్రావ‌ర్సిటీకే త‌ల‌మానికం కానుంద‌న్న ఏయూ వ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ప్ర‌సాద్‌రెడ్డిముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా దేశంలోనే ఇది బెస్ట్ కార్న‌ర్‌గా తీర్చిదిద్దుతామ‌న్న వీసీఏపీలో అమెరికా కార్న‌ర్ ఏర్పాటు ప్రారంభం కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్న అమెరికా కాన్సుల్ జ‌న‌ర‌ల్ జోయెల్ రీఫ్‌మ‌న్దీని ద్వారా అమెరికా, ఆంధ్రా మ‌ధ్య సంభంధాలు మ‌రింత బ‌లోపేత‌మ‌వుతాయికార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఉన్న‌త విద్యాశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌తీష్ చంద‌ర్‌, సీఎం స్పెష‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ హ‌రికృష్ణ. రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్ కె.హేమ‌చంద్రారెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ విదేశీ విద్యా కోఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ కుమార్ అన్న‌వ‌ర‌పు, అమెరికా ప‌బ్లిక్ అఫైర్స్ ఆఫీస‌ర్ డేవిడ్ మోయెర్‌, రీజిన‌ల్ ప‌బ్లిక్ ఎంగేజ్‌మెంట్ స్పెష‌లిస్ట్ న్యూఢిల్లీ మార్క్ బుర్రెల్‌.‌

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *