TT Ads

విజయవాడ:కాష్ నగర్ ఏవీఎస్ రోడ్డులో నివాస ముంటున్న విజయకుమార్ కుటుంబ సమేతం ఊరు వెళ్ళి వచ్చే సరికి గృహం తలుపు పగలకొట్టి చోరీ.రూ 8 వేలు నగదు, 3 కాసుల బంగారు ఆభరణాలు చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నున్న గ్రామీణ పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *