TT Ads

విజయవాడ గురునానక్ కాలనీ లోని ఏపీ మార్క్ ఫెడ్ ఎండి కార్యాలయం వద్ద గుంటూరు జిల్లా మార్కెట్ యార్డుల హమాలీల ధర్నా జరిగింది.మార్క్ ఫెడ్ కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న తదితర పంటల బస్తాల ఎగుమతి కూలి గత 10 మాసాలుగా చెల్లించలేదు సత్వరమే చెల్లించి కరోనా టైంలో హమాలీలకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఏఐటియుసీ నేతలు కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *