TT Ads

ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతనంగా ఎన్నికైన వివిధ నగరాల కార్పొరేషన్ మేయర్లు,డిప్యూటీ మేయర్లు,మున్సిపల్ చైర్మన్ లు ,వైస్ చైర్మన్ లు ,కార్పొరేటర్ల ,వార్డ్ మెంబర్లు
వీరిని ఆలయ లాంచనలతో అమ్మవారి దర్శనం చేయించిన ఆలయ చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు కార్యనిర్వహణాధికారి శ్రీ సురేష్ బాబు గారు,ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు,మరియు అధికారులువీరిలో విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయణ భాగ్యలక్ష్మి గారు మరియు డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గా గారిని చూడవచ్చు సదా దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సేవలో.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *