TT Ads

విజయవాడ: బందరు రోడ్డులో తప్పిన ప్రమాదం,బొలెరో పికప్ వాన్ కి కట్టిన ట్రాలీ విడిపోవడంతో ప్రమాదం.సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మామిడి పళ్లు విక్రయించే బళ్ల మీదకు దూసుకెళ్లిన ట్రాలీ.రోడ్డుపై వెళ్తున్న వాహన చోదకుడికి గాయాలు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *