TT Ads

విజయనగరం జిల్లా సుంకరిపేట గ్రామం దగ్గర రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొన్న లారీ ఘటనలో ఐదుగురు మృతి చెందటం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు . వీరికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని ఘటనపై విచారణ జరిపించి ఘటనకు కారణాలను తెలుసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *