TT Ads

విజయనగరం : సుంకరిపేట దగ్గర ఘోర రోడ్డుప్రమాదం – రెండు ఆర్టీసీ బస్సులను ఢీకొన్న లారీ, ఐదుగురు మృతి మరో ఏడుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు,రోడ్డుపక్కన వేసిన మంటలతో దట్టంగా అలుముకున్న పొగ,డ్రైవర్లకు రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం.సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టిన విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి, ఐపీఎస్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *