TT Ads

హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అధికారి బి.ఎస్‌.గాంధీ అరెస్టు అయ్యారు.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గాంధీని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. గతంలో జగన్‌ అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసుల దర్యాప్తు అధికారిగా గాంధీ ఉన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *