TT Ads

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య రెండు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారు.ప్రజావ్యతిరేక కార్యకలాపాలపై వర్ల రామయ్య గళం విప్పి ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు.రామయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన గళం నొక్కెందుకు బెదిరింపులకు దిగారు.ఏప్రిల్ 7, 2021 న వర్ల రామయ్య తన ఇంటిలో ఉండగా 9493807004 నంబర్ నుండి పలుమార్లు కాల్స్ వచ్చాయి.రామయ్య కోడలు పోన్ తీయగా అవతల వ్యక్తి ‘వర్ల జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం మానుకోక పోతే రోజులు లెక్కపెట్టుకోవాలని బెదిరించారు.దీనిబట్టి వర్ల రామయ్య కు, ఆయన కుటుంబ సభ్యులకు ముప్పు పొంచి ఉంది.కాబట్టి రామయ్యకు ఆయన కుటుంబానికి తగిన భధ్రత కల్పించండి.నేరస్తులను వెంటనే పట్టుకుని తగిన విధంగా శిక్షించండినిరసన తెలపడం ప్రజాస్వామ్యానికి పునాధిప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి వాటి విలువలను కాపాడాలంటే సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *