TT Ads

వనస్థలిపురం ప్రగతి నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఐశ్వర్య బెక్(17),అస్మా బెక్(15) మఱియు అబీర్ బెక్(14) ని నిన్న తెల్లవారుజామున మిస్సింగ్ మిస్సింగ్ ఉండే రమేష్ అతని స్నేహితులతో కిడ్నాప్ చేయించినట్టు ఆరోపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు ఐశ్వర్య బెక్ ని ప్రేమిస్తున్న అని వెంటపడుతుండటంతో పలుమార్లు హెచ్చరించిన బాధిత కుటుంబ సభ్యులు గత రెండు రోజుల క్రితం వేధింపుల కేసులో రమేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిన వనస్థలిపురం పోలీసులు దీనితో అక్కచెల్లెళ్లను ముగ్గురిని కిడ్నాఫ్ చేసినట్లు ఆరోపిస్తున్న బాధిత కుటుంభ సభ్యులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *