TT Ads

రాచకోండ: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని హస్తినపురం లో తెల్లవారు జామున 3 గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది…

👉మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన గౌతమ్ అనే యువకుడు ట్రాఫిక్ సిగ్నల్ స్థంబాన్ని ఢీకొట్టి డివైడర్ పైనుండి మరోపక్కకి దూసుకెళ్లిన ఎస్ క్రాస్ కార్ (TS05FH2356)…

👉సాగర్ రోడ్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కార్…

👉కార్ లో ప్రయాణిస్తున్న యువకుల్లో వెనకాల సీట్ లో కూర్చున్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి….

👉ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుండి పరారైన మరో యువకుడు…

👉పోలీసుల అదుపులో గౌతమ్…పోలీసులు కేసు నమోదు చెసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *