TT Ads

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఫాన్స్ పండగ చేసుకునే రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తరువాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్‌ని షురూ చేయగా తాజాగా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *