TT Ads

కొణిజేర్ల మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు గారి మామ వంకిన గోపాలకృష్ణ రావు గారు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఆకాలమరణం పొందినారు.విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా మాజి పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సింగరాయపాలెం వారి నివాసం వద్ద వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రమ్మయ్య,వైరా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య,మండల పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, ఎంపీపీ గోసు మధు,రైతు బంధు మండల కన్వీనర్ దొడ్డపునేని రామారావు, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురభి వెంకటప్పయ్య, దరవత్ బాబులాల్,మండల నాయకులు కొనకంచి మోషే,తేజవత్ మదన్,కనగంటి రావు,ఏలూరి వెంకటేశ్వరరావు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *