TT Ads

జడ్పీటిసి/ఎంపీటీసీ ఎలక్షన్స్ లో భాగంగా విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, వల్లూరు గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకోవటానికి వచ్చిన మహిళ(బాలింత), ఎండలో తన బాబుని ఎత్తుకొని ఓటు వెయ్యటానికని నిరీక్షిస్తుండగా, అది గమనించిన విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ మహిళ కానిస్టేబుల్ శ్రీమతి శ్రీదేవి, ఆ బాబుని తను ఎత్తుకొని ఆడిస్తూ, ఆ మహిళ(బాలింత) తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహాయపడ్డారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *