TT Ads

లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కోసం అన్ని ప్రభుత్వ శాఖల్లో కమిటీల ఏర్పాటుకు మహిళా కమిషన్ ఆదేశం. తూతూ మంత్రంగా కాక ఈ కమిటీలు సీరియస్ గా పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లా కలెక్టర్లకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ సూచన.మహిళా కమిషన్ ముందు ఉద్యోగినుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆవేదన.

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఫిర్యాదుల కమిటీల పై స్వయంగా సీఎం జగన్ చేసిన ప్రకటనను గుర్తు చేసిన మహిళా కమిషన్.ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు, సమీక్షలో నిర్లక్ష్యం వహిస్తే మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోరని హెచ్చరిక.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *