TT Ads

గుంటూరు జిల్లా:మంగళగిరి లోని లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకున్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ నిరంజన్ రెడ్డి.అనంతరం తాడేపల్లి లోని మున్సిపల్ కార్యాలయం బాధ్యతలు స్వీకరణ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలుకు అందించటంతోపాటు సమగ్రపాలనపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతానన్నారు.కొత్తగా ఏర్పడిన ఈ నగరపాలక సంస్థలో ఎన్నికల నిర్వహణ పక్రియను వేగవంతం చేస్తాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *