TT Ads

కడప నగరము నందు నివాసం ఉంటున్న హిజ్రాలకు కడప DSP B. సునీల్ గారు, కడప తాలూకా పోలీస్ స్టేషన్ నందు అవగాహన కార్యక్రమము నిర్వహించారు.కార్యక్రమము లో హిజ్రాలను ఉద్దేశించి DSP గారు మాట్లాడుతూ మీరు టోల్ గేట్ల వద్ద, రహదారి ప్రధాన కూడళ్ళలో వాహనములు ఆపి, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వలన దారిన వచ్చి, పోయే వాహనదారులకు ఇబ్బందులు కలుగచేస్తూ ,తీవ్రస్థాయిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం ద్వారా రోడ్డు  ప్రమాదాలకు కూడా దారితీస్తున్నాయి.ఇక మీదట రోడ్ల వెంట్ల,ట్రాఫిక్ కూడళ్ళలో మరియు టోల్ గేట్ల వద్ద  వాహనములు ఆపి డబ్బులు వసూలు చేయరాదు అని తెలిపి, అటుల మరల చేసిన యడల ఇక మీదట చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో తాలూకా ఇన్స్పెక్టర్ M. నాగభూషణం గారు, ఎస్.ఐ S K M . హుస్సేన్,P.S.I వెంకటేశ్వర్లు మరియు అలంఖాన్ పల్లి మహిళా సంరక్షక కార్యదర్శులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *