TT Ads

అమరావతి: రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ కీలక ఆదేశాలు.హైకోర్టుతో పాటు హైకోర్టు పరిధిలోని అన్ని కార్యాలయాలు న్యాయమూర్తి నివాసం లేదా కోర్టు హాలు నుంచి పనిచేస్తాయని నోటిఫికేషన్ జారీ.కోర్టు సెలవు ఉంటే తప్ప కేసులు ఫైనలిస్టు చేయవద్దని ఆదేశాలు.భౌతిక దూరం తో కేసులను తీసుకోవడం కొనసాగించేందుకు అనుమతి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *