TT Ads

పత్రిక విలేకరులకు నా యొక్క విన్నపం ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి చెన్నూరు మండలం లో జయంతి ఉత్సవాలు జరగలేదు ఇందుకు కారణం ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యమే కానీ చెన్నూరు గ్రామపంచాయతీలో మొక్కుబడిగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మాల వేసి నివాళులర్పించారు కానీ ఆయన జయంతి రోజున సాక్షాత్తు చెన్నూరు సర్పంచ్ దళితుడు అతని సమక్షంలోనే వైసిపి నాయకులు వార్డ్ మెంబర్ ల మధ్య వాగ్వాదం జరగడం చాలా దారుణమైన విషయం ఇది మీరు గమనించగలరని కోరుతున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *