TT Ads

అమరావతి :నగరి ఎమ్మెల్యే సినీ తార రోజా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు నందమూరి బాలకృష్ణ.రోజా ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నగరి ఎమ్మెల్యే సినీ తార రోజా చికిత్స పొందుతున్న విషయం విదితమే.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *