TT Ads

అమరావతి:రేషన్ డీలర్ల పై అధికారుల వైఖరికి నిరసనగా మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్.ఎపి రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు.రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ పంపిణీ విధానంలో లోపాలను సరి చేయాలి.రాష్ట్రంలో సగం మంది ఎం డీ యీ లు రేషన్ పంపిణీ చేయడం లేదు.రాష్ట్రంలో జరుగుతున్న డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలి.దీనిలో ఉన్న లోపాలను ముఖ్యమంత్రి గారు గుర్తించాలి.ఎండి యులు చేయవలసిన పంపిణీని డీలర్లు చేయాలని వత్తిడికి గురి చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి.వ్యాక్సిన్స్ వేయించి, డీలర్లకు భీమా సౌకర్యం కల్పించాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *