TT Ads

న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు): రేపు ఉదయం 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో ప్రమాణస్వీకారం చేయించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనున్న కార్యక్రమం.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్‌ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *