TT Ads

ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్‌లు, ఆక్సిజన్‌కు ఎలాంటి కొరత లేదు,సోమవారం నుంచి ప్రభుత్వాసుపత్రులకు రోజుకు 10 వేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అనుమతి ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకూ రోజుకు 7 వేల ఇంజక్షన్లు,300 మంది డాక్టర్లు.. 120 లైన్లతో 104 కాల్‌సెంటర్‌ కాల్‌సెంటర్‌కు ఎలాంటి కోవిడ్‌ సమస్యతో ఫోన్‌ చేసినా వైద్యులు సలహాలు,సూచనలు ఇస్తారు.వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *