TT Ads

తిరుపతి ఎంపీ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ప్రచారం,సాయంత్రం 4 గంటలకు గేట్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ అనంతరం బస్టాండ్ సెంటర్ లో ప్రజల నుద్దేశించి ప్రసంగం.ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పొదలకూరు మండల నాయకులు,వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు నాయుడు పర్యటన జయపద్రం చేయాలని, ఏప్రిల్ 17న జరిగే పోలింగ్ లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపించాలని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన సోమిరెడ్డి, కోటంరెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *