TT Ads

రేపు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఖమ్మం జడ్పీ సెంటర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి నూతన కాంస్య విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారిచే ఆవిష్కరించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ఇతర కుల సంఘాలు అంబేద్కర్ వాదులు అన్ని వర్గాల ప్రజలు ప్రముఖులు పాల్గొని జయప్రదం చేయాలని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగాల రవికుమార్ మరియు పలు కుల సంఘాల నేతలు పిలుపునిచ్చారు ఈరోజు అంబేద్కర్ భవన్ లో లింగాల రవి కుమార్ అధ్యక్షతన జరిగిన పలు కుల సంఘాల సమావేశం లో నాయకులు మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కృషితో భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జడ్పీ సెంటర్ ను అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సమావేశం పాల్గొన్న నాయకులు మంత్రి పువ్వాడ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిండి పూలు రామ్మూర్తి సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు భానోత్ కిషన్ నాయక్ సీనియర్ దళిత నాయకులు జి ఎం జార్జ్ పాల్ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ముడుసు జాకోబ్ మైనార్టీ సంఘం అధ్యక్షులు ఎస్ కె షకీనా ఎమ్మార్పీఎస్ దండోరా జిల్లా అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ సీనియర్ నాయకులు చిలకబత్తిని కనకయ్య ఎస్సీ సెల్ నాయకులు హెచ్ ప్రసాదు కంచర్ల దయాకర్ బుర్రి వినయ్ కుమార్ అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు కొట్టే సుధాకర్ ఎర్ర గంగాధర్ తోగరు భాస్కర్ చింతల రవి పోతగాని రమణ కే ఉమా శంకర్ తురక నాగేశ్వరరావు కే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *