TT Ads

మరో 100 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి ఆత్మకూరు నియోజకవర్గానికి అవసరమైన వెంటిలేటర్లను విశాఖలోని మెడ్ టెక్ జోన్ నుంచి తెప్పిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిపరిశ్రమల సీఎస్ఆర్ నిధుల ద్వారా ఆత్మకూరు నియోజకవర్గానికి విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రిరెమెడిసివర్ ఇంజక్షన్ ల సరఫరా గురించి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి మేకపాటిజిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులైన జిజిహెచ్, నారాయణ, అపోలో సహా పలు ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలు, ప్రజల ఇబ్బందులు, కరుణ సోకిన వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరాప్రజలకు పారదర్శకంగా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి ఆదేశంకోవిడ్ సమయంలో రోగులు కోలుకోవడానికి ఇచ్చే ఔషధాల సరఫరా, డిమాండ్, ఐసొలేషన్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ తో మంత్రి మేకపాటి చర్చ

ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షినితో ఫోన్లో మాట్లాడి నియోజకవర్గ పరిస్థితులు, కోలివుడ్ ప్రభావంపై వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటివిశాఖలోని ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా 50 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు : మంత్రి గౌతమ్ రెడ్డిసాహువాలా హై ప్రెజర్ సిలిండర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 50 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల తయారు చేయించేందుకు గత వర్చువల్ రివ్యూ లో మంత్రి మేకపాటి ఆదేశం.ఒక్కో సిలిండర్ కు 19,000 చొప్పున మొత్తం రూ.11 లక్షల 33 వేల 933 వెచ్చించి ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ లోటు లేకుండా చర్యలు.ఏషియన్ పెయింట్స్ కంపెనీ నుంచి సామాజిక బాధ్యత నిధుల కింద రూ.11 లక్షల 33 వేల 933 వెచ్చించి మరో 50 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాట.మొత్తం రూ.23 లక్షల సీఎస్ఆర్ నిధులను వినియోగించుకుంటూ విశాఖ నుంచి 100 సిలిండర్ల ద్వారా ఆత్మకూరుకు ఆక్సిజన్ ఏర్పాట్లు ఇప్పటికే హైదరాబాద్ డీఆర్డీవో నుంచి మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించిన మంత్రి మేకపాటి డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి హైదరాబాద్ లోని కాంచన్ బాగ్ నుంచి 100 సిలిండర్లను తాజాగా ఏర్పాటు చేసిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటిఅధికారులు అందుబాటులో ఉండండి.. ఇలాంటి విపత్కర సమయంలో అందుబాటులో ఉన్నప్పుడే ప్రజాసేవకు అసలైన గుర్తింపు మండలస్థాయిలో ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయాలి. నోడల్ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలిఆత్మకూరులోని యాక్ట్ న్యూస్ ఛానల్ విలేఖరి ఖాదర్ బాష అమ్మగారు నూర్జహాన్ మృత్తిపట్ల సంతాపం తెలిపిన మంత్రి మేకపాటి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *