TT Ads

రెమ్‌డెసివిర్‌ ఔషధ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ఎంత మొత్తంలో రెమ్‌డెసివిర్‌ సరఫరా చేయాలో వివరిస్తూ రాష్ట్రాల వారీ సరఫరా జాబితాను ఔషధ తయారీ సంస్థలకు పంపించింది. ఆ జాబితా ప్రకారమే రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్‌ పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ నెల 16 వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం పేర్కొంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *