TT Ads

ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘వై.ఎస్.షర్మిలగారు మా సినిమాలో అలలాగా మనసే ఎగిసెనే…’ అనే పాటను విడుదల చేయడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. షర్మిలగారికి మా ఎంటైర్ యూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరోలనే మిగిలిన పాటలు, ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అలాగే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.సినిమా పెద్ద విజయం సాధించాలని దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని, రమణ్ హీరోగా మంచి రేంజ్ చేరుకోవాలని ఎంటైర్ యూనిట్‌ను వై.ఎస్.షర్మిల అభినందించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *