TT Ads

దుండిగల్ పిఎస్ పరిధి : మల్లంపేట చెరువు లో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యం,మృత దేహాన్ని వెలికి తీసి ఆసుపత్రి కి తరలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.మరో సంఘటనలో,బోరంపేట్ చెరువు లో ఓ వ్యక్తి గల్లంతు.మృతుడు బోరంపేట్ నివాసి సంతోష్ (23) గా గుర్తింపు.రెండు వేరు వేరు కేసు లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దుండిగల్ పోలీసులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *