TT Ads

ఖమ్మం నుండి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సిఫారసు మేరకు మంజూరైన 97 మందికి గాను రూ.37.51 లక్షల విలువైన చెక్కులను vdo’s కాలనీ క్యాంపు కార్యాలయంలో స్వయంగా అందజేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. నేటి వరకు రూ.5.32 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను అందజేయడం సంతోషకారంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న వారిని ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని అన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *