TT Ads

ఖమ్మం : బుధవారం నాడు రిక్కాబజార్ సెంటర్ అర్జున వాడలో టీ.ఆర్.ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు గోళ్ళ వెంకటేశ్వర్లు – చంద్రకళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడుతూ …తనకు అవకాశం కల్పిస్తే రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ గారి నేతృత్వంలో డివిజన్ ను మరింత అభివృద్ధి చెయ్యటానికి సిద్ధంగా ఉన్నానని డివిజన్ సమస్యగా మారిన డ్రైనేజ్ల , కమ్యూనిటీ హాలు అభివృద్ధి , డివిజన్ లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు . కెసిఆర్ , కెటిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని , కుల వృత్తులకు మరియు ప్రజలకు కొత్తగా రాష్ట్ర పథకాలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో రిటైర్ సూపర్నెంటు సత్యనారాయణ , రామస్వామి , నరేష్ , వీరయ్య పి.వెంకటేశ్వర్లు , రామారావు తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *