TT Ads

రాష్ట్ర రవాణా శాఖా మాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ అన్న ఆదేశాల మేరకు , డివిజన్ ఇంచార్జ్ ,ZP చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజ్ గారి పర్యవేక్షణలో 22 వ డివిజన్ లో తెరాస అభ్యర్థి పల్లా రొస్ లీనా గారి గెలుపుని కాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ పధకాలను ,గౌ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఖమ్మం నగరంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ , కార్పొరేట్ గారిని కారు గుర్తు పై మీ అముల్యమైన ఓటు వేసి గెలిపించాలని మంత్రి గారి సహకారం తో డివిజన్ లోని సమస్యలు ను పరిష్కరిస్తామని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటరు లని కలుస్తూ విన్నవించుటం జరుగుతుంది.ఈకార్యక్రమంలో సుడా డైరెక్టర్ పల్లా కిరణ్ గారు , కదమురు వెకటేశ్శరావు మధిర నుండి విచ్చేసిన ఇన్్ చార్జి ,తెరాస నాయుకులు పోలిస్ వెంకన్న గారు ,మైనార్టీ ,ఎం.బి.సి నాయుకురాలు షేక్. షకీనా , తెరాస నాయుకురాలు ఝాన్సీ గారు ,వెంకటేశ్వర్లు గారు,దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్. సిధ్ధాసాహేబ్ గారు ,యాధవ సంఘం నాయుకులు కోమ్మాలపాటి నాగమణి ,లావణ్య ,మైనార్టీ నాయుకులు జావిద్ ,మణి ,తిరుమలరావు ,నర్సింహరావు ,స్వాతి ,జ్యోతి ,శ్రీను ,తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *