TT Ads

రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని వినటం లేదంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన ట్వీట్ లో తప్పేముంది?దేశంలో ప్రధాని మోడీ, ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష విధానాలు అవలంబిస్తున్నారు.కరోనా వ్యాప్తిలో ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ స్థానానికి చేరటానికి మోడీ విధానాలే కారణం.సీఎం జగన్మోహన్ రెడ్డి చేసేది కరోనాపై యుద్ధం కాదు. తనను కాదన్న వాళ్ళపై కక్ష సాధింపు.స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే నరేంద్రమోడీని జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్నారు.కరోనా విపత్తు విపరీతంగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు జగన్ సర్కార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *