TT Ads

అమరావతి: రాష్ట్రానికి చల్లని కబురు అందింది.రాబోయే 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం,ఉరుములు, మెరుపులతో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లోమరట్వాడా మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.ఉత్తర – దక్షిణ ద్రోణి, మరట్వాడా నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక, రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినట్టు వెల్లడించింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *