TT Ads

ముఖ్యంగా గుంటూరులో 352 వైజాగ్ లో 186 అత్యధికంగా నమోదయ్యాయి,తదుపరి చిత్తూరు కృష్ణా జిల్లాలలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టువంటి సూచనలను తప్పక పాటించవలసినది,మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించటం ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు.వీధిలో ఉన్న కరోనా ని ఒంట్లో నికి ఇంట్లోని కి తెచ్చుకోవద్దు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *